#APInterExams #AP10thExams #TSInterExams #TS10thExams #CompetitiveExams #GovtJobs #PrivateJobs #WFH

---Advertisement---

ఇంటి నుండే పని చేసే ఛాన్స్.. ప్రముఖ సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

మీరు నిరుద్యోగులు లేదా ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటే గనుక మీకు ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆవకాశం ని మీ ముందుకు తీసుకోవచ్చము, ప్రముఖ సంస్థ అయిన PW నుంచి అయితే మనకూ ఈ రిక్రూట్మెంట్ వచ్చింది. ఇంట్లనే ఉండి ఒక మంచి జాబ్ చూస్తున్నవాళ్ళు కింద ఇచ్చిన జాబ్ డీటైల్స్ అన్ని బాగా చదివి అప్లై లింకు ద్వారా అప్లై చేసుకోండి.

---Advertisement---

HIGHLIGHTS

  • ప్రముఖ సంస్థ PW నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్
  • డిగ్రీ లేదా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అర్హులు
  • సింపుల్ సెలెక్షన్ ప్రాసెస్

ఇంటి నుండే పని చేసే ఉద్యోగాల కోసం చాలా కాలంగా వెతుకుతున్న వాళ్లకు ఫిజిక్స్ వాలా కి చెందిన ‘పీడబ్ల్యూ మెడ్‌ఎడ్’ విభాగం నుండి ఒక అప్‌డేట్ వచ్చింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ (స్టూడెంట్ సపోర్ట్ & ఆపరేషన్స్) పోస్టుల కోసం వీళ్లు దరకస్తులు తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతికి మంగళం పాడేసి ఆఫీసులకు రమ్మంటున్నాయి, ఇలాంటి టైమ్‌లో పూర్తిగా రిమోట్ బేసిస్‌పై ఇళ్ల దగ్గరే ఉండి పని చేసే ఛాన్స్ రావడం నిజంగా ప్లస్ పాయింట్.

ఈ జాబ్ ప్రొఫైల్ చూస్తే…

మెయిన్‌గా స్టూడెంట్స్ అడిగే డౌట్లకు ఈమెయిల్స్, చాట్ లేదా కాల్స్ ద్వారా రిప్లై ఇస్తుండాలి. దాంతో పాటు రోజువారీ డేటాను ఎక్సెల్ లేదా గూగుల్ షీట్స్‌లో ఎంటర్ చేయడం, పిల్లల నుండి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను చూసుకోవడం లాంటి పనులు ఉంటాయి. ఐటీ లేదా ఎడ్‌టెక్ ఫీల్డ్‌లోకి వెళ్లాలనుకునే ఫ్రెషర్స్‌కు బేసిక్ విషయాలు నేర్చుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఆఫీస్ ప్రెజర్ ఎలా ఉంటుందో అలవాటు పడటానికి కూడా ఇలాంటి రోల్స్ ఉపయోగపడతాయి.

ఎవరెవరు ఎలిజిబుల్?

ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్లు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. కాలేజీ లాస్ట్ ఇయర్ చదువుతూ ఎగ్జామ్స్ రాసేసిన స్టూడెంట్స్ కూడా ట్రై చేయొచ్చు.

  • ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్స్ నుండి రెండేళ్ల లోపు అనుభవం ఉన్నవాళ్ల వరకు అందరూ అర్హులే.
  • ల్యాప్‌టాప్‌లో బేసిక్ ఎక్సెల్ వాడటం, గూగుల్ షీట్స్ మెయింటైన్ చేయడం వస్తే చాలు.
  • ఎదుటివాళ్లతో ఇబ్బంది లేకుండా మాట్లాడటం, చిన్న చిన్న సమస్యలను ఓపికగా హ్యాండిల్ చేసే నైపుణ్యం ఉండాలి.

వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే హ్యాపీగా ఉంటుందనుకుంటాం కానీ, దీని వెనుక కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇంట్లో నెట్ కనెక్షన్ ఎప్పుడూ స్పీడ్‌గా ఉండేలా చూసుకోవాలి, పవర్ కట్ లాంటి సమస్యలు రాకుండా బ్యాకప్ ఉండాలి. పైగా స్టూడెంట్ సపోర్ట్ కాబట్టి కొన్నిసార్లు షిఫ్ట్ టైమింగ్స్ మారే ఛాన్స్ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వక తప్పదు.

సెలెక్షన్ ప్రాసెస్


ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే… ఇంటర్వ్యూలు అనగానే అందరిలోనూ కాస్త టెన్షన్ ఉండటం కామనే. మీ కమ్యూనికేషన్ బాగుండి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఆసక్తి ఉన్నవాళ్లు అప్లై లింకు ఓపెన్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు లింకు కింద ఇవ్వడం జరిగింది. రెజ్యూమే పంపే ముందే మీ ప్రొఫైల్‌లో ఎక్సెల్ స్కిల్స్ లాంటివి క్లియర్‌గా మెన్షన్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చు అనుకునే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తుంటే వాళ్లకు కూడా ఈ రిక్రూట్మెంట్ ని షేర్ చేయండి.

అప్లై లింకు కొసం ఇక్కడ క్లిక్ చేయండి