AFCAT Jobs: ఉన్నత చదువులు చదివి ఖాళీ గా ఉన్న నిరుద్యోగులకు ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది అనే చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ అయితే విడుదల అయింది. ఈ ఉద్యోగాలకు మీరు గనుక సెలెక్ట్ అయితే స్టార్టయిగ్ జీతం మనకు 1,00,000 పైగా రావడం జరుగుతుంది, అయితే ఈ పోస్టుల దగ్గరుకు వస్తే ఆఫీసర్ స్టయి పోస్టులు అయితే విడుదల అయ్యయి. ,మంచి స్టయి మరియు జీతం తో ప్రభుత్వ ఉద్యోగాలు కొసం చూస్తున్న వారికి ఇది ఒక మంచి ఆవకాశం.
ఖాళీలు

మొత్తం ఖాళీలు సంఖ్య: 142
పోస్టు వివరాలు
- ఫ్లయింగ్ బ్రాంచ్
- గ్రౌండ్ డ్యూటి (టెక్నికల్)
- గ్రౌండ్ డ్యూటి ( నాన్ టెక్నికల్)
విద్య అర్హతలు
- ఇంటర్ ( maths, physics, ) 50% మార్క్స్ తో పాస్ అయ్యి ఉండాలి
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 60% తో డిగ్రీ చేసి ఉండాలి
- టెక్నికల్ పోస్టుల కోసాం BE/Btech డిగ్రీ ఆవసరం
పరీక్ష విధానం

AFCAT పరీక్ష లో మొత్తం 1 00 ప్రశ్నలు ఉంటాయి, పరీక్ష సమయం వచ్చేసి 2 గంటలు, మొత్తం మార్కులు 300.
ఎంపిక విధానం
- పరీక్ష
- ఇంతర్వీ
- మెడికల్ టెస్ట్
గమనిక: టెక్నికల్ పోస్టుల కొసం దరకస్తూ చేసుకొనే అభ్యర్తులు AFCATతో పాటు EKT ( Engineering Knowledge Test ) కూడా రాయాల్సి ఉంటుంది.
జీతం
ట్రైనింగ్ చివరి సంవత్సరంలో ఉన్న కాండిడేట్స కు నెలకు రూ. 56.100 స్టైపెండ్ అందజేస్తారు, ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తరవాత ఎయిర్ ఆఫీసర్ 7 th పే కమిషన్ కింద రూ. 56,100 నుండి రూ. 1,10,700 వరుకు జీతం లాబిస్తుంది ఆదనంగా మిలటరీ సర్విస్ పే రూ.15,500 అందజేస్తారు అలాగే చాలా అలవెన్సులు కూడా ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు
AFCAT ఎంట్రీకి దరఖాస్తు చేసే అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.550 + GST చెల్లించాలి. ఈ ఫీజు తిరిగి చెల్లించబడదు. (NCC ఎంట్రీ అభ్యర్థులకు ఈ ఫీజు వర్తించదు)
ముఖ్య తేదీలు
అప్లికేషన్: 20 మే 2026 నుండి 19 జూన్ 2026
ఎక్సామ్ డేట్: ఇంకా రావాల్సి ఉంది
హాల్ టికెట్ విడుదల: ఇంకా రావాల్సి ఉంది
ముఖ్య లింకులు
నోటిఫికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి
అప్లై: ఇక్కడ క్లిక్ చేయండి








