#APInterExams #AP10thExams #TSInterExams #TS10thExams #CompetitiveExams #GovtJobs #PrivateJobs #WFH

---Advertisement---

సమయం లేదు మిత్రమా: ఆధార్ సూపర్‌వైజర్ ఉద్యోగాలకు మే 20తో ముగియనున్న దరఖాస్తులు.. వెంటనే అప్లై చేసుకోండి!

కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రాలు వారిగా ఆధర్ సెంటర్ లో ఖాళీ గా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసందే కానీ దరకస్తూ చివరి తేదీ అయితే దగ్గరకు వచ్చేసింది, మీలో ఇంకా ఎవరు ఎవరు ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు లేదా ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళు కింద ఇచ్చిన అన్ని డీటైల్స్ ను చదివి అప్లై లింకు ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు.

---Advertisement---

HIGHLIGHTS

  • ఆధర్ సూపర్‌వైజర్  దరకస్తూ చివరి తేదీ మే 20 2026
  • ఇంటర్ పాస్ అభ్యర్తులు  అర్హులు
  • రూ.18,000 వేలు పైగా జీతం

ఆధార్ సెంటర్లలో సూపర్‌వైజర్, ఆపరేటర్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. సిఎస్‌సి ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (CSC) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 236 సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీ కి ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి మే 20, 2026 చివరి తేదీ.

రాష్ట్రాల వారీగా ఖాళీలు ఇవే

మొత్తం 252 పోస్టులను వివిధ రాష్ట్రాల్లో భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో 10 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్‌లో 7 ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 35, కర్ణాటకలో 34, మధ్యప్రదేశ్‌లో 27 ఖాళీలు ఉన్నాయి.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా మొదట షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ (సర్టిఫికెట్ల పరిశీలన), చివరగా ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 2, 2026
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 20, 2026

అర్హతలు మరియు వయస్సు

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. విద్యార్హతల విషయానికొస్తే.. ఇంటర్మీడియట్ (12వ తరగతి) పాస్ అయిన వారు లేదా పదో తరగతితో పాటు రెండేళ్ల ఐటీఐ (ITI) లేదా మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

జీతం ఎంత ఉంటుంది?

ఎంపికైన అభ్యర్థులకు వారు ఏ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నారనే దాన్ని బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనాల (Minimum wages) ప్రకారం జీతం చెల్లిస్తారు. సాధారణంగా నెలకు ₹15,000 నుండి ₹18,000 వరకు ఇన్-హ్యాండ్ శాలరీ వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు హెచ్‌ఆర్‌ఏ (HRA), మెడికల్ మరియు డియర్నెస్ అలవెన్స్ (DA) వంటి అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

అప్లై చేయడం ఎలా?

ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్ మోడ్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా, అధికారిక వెబ్‌సైట్ csc.gov.in ను సందర్శించి అర్హత డీటైల్స్ మరోసారి సరిచూసుకుని మే 20 లోపు తమ అప్లికేషన్లను సబ్మిట్ చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు మీ సర్టిఫికెట్లను జాగ్రత్తగా అప్‌లోడ్ చేయండి, ఎందుకంటే చిన్న తప్పు దొర్లినా షార్ట్‌లిస్టింగ్‌లో మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి